నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్ తర్వాత నటి శోభిత ధూళిపాళ పేరు మారుమోగుతుంది ప్రస్తుతం అంతా ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు కొంతకాలంగా నాగచైతన్య-శోభిత రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.. అయితే ఇది జస్ట్ డేటింగ్ వరకే ఉంటుందని అంతా అభిప్రాయపడ్డారు కానీ ఎంగేజ్‌మెంట్ చేసుకుని తమ రిలేషన్‌ని ఆఫిషియల్ చేశారు అయితే చైతో నిశ్చితార్థం తర్వాత అంతా శోభితా బ్యాగ్రౌండ్‌పై ఆరా తీస్తున్నారు అంతేకాదు గతంలో ఆమె ఎవరితో డేటింగ్ చేసిందనేది కూడా వెతికేస్తున్నారు అయితే కెరీర్ ప్రారంభంలో శోభిత ఓ ఫ్యాషన్ డిజైనర్‌తో ప్రేమ వ్యవహారం నడిపినట్టు సమాచారం వీరిద్దరు డేటింగ్ టైంలో తీసుకున్న ఫోటో ఒకటి నెట్టింట బయటకు వచ్చింది అతడి పేరు ప్రణవ్ మిశ్రా, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ 2019లో అతడితో ప్రేమలో మునిగితేలిందట ఆ తర్వాత కొంతకాలానికే వీరు బ్రేక్ చెప్పుకుని విడిపోయారట