ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా నటించకపోయినా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది సీనియర్ హీరోయిన్ స్నేహ.

ముఖ్యంగా స్నేహ లెహెంగా కలెక్షన్స్ చాలామంది నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంటాయి.

సింపుల్‌గా ప్రింటెడ్ లెహెంగాలను ఇష్టపడేవారు ఇలాంటి లుక్ ఫిక్స్ అయిపోవచ్చు.

ఏ ఈవెంట్ అయినా రెడ్ లెహెంగా ఉండాల్సిందే. ఇక బ్లౌజ్‌తో అటాచ్డ్ చున్నీ వచ్చే ఇలాంటి లెహెంగా అయితే రిసెప్షన్‌కు పర్ఫెక్ట్.

బ్లాక్ షిమ్మరింగ్ బ్లౌజ్, చున్నీ.. దానిపై ప్లెయిన్ బ్లాక్ లెహెంగా మోడర్న్‌గా కనిపించడానికి సహాయపడుతుంది.

రిసెప్షన్‌లో మోడర్న్‌గా కనిపించాలి కానీ సింపుల్‌గా ఉండాలంటే ఇలాంటి డిజైనర్ వేరే కరెక్ట్.

లెహెంగా అంతా ఒకటే కలర్. కానీ.. మల్టీ కలర్‌తో పెద్ద బోర్డర్ డిఫరెంట్ కాంబినేషన్.

పింక్ కలర్‌లో హెవీ లెహెంగా కావాలనుకుంటే ఇలా ట్రై చేయవచ్చు. (All Images Credit: realactress_sneha/Instagram)