మామూలుగా హాలీవుడ్ నుండి సినిమాలు రీమేక్ అవుతుంటాయి. కానీ ఈ హిందీ చిత్రాలు మాత్రం హాలీవుడ్‌లో రీమేక్ అయ్యాయి. మేనే ప్యార్ క్యూ కియా (2005) - జస్ట్ గో విత్ ఇట్ (2011) విక్కీ డోనర్ (2012) - డెలివరీ మ్యాన్ (2013) జబ్ వి మెట్ (2007) - లీప్ ఇయర్ (2010) డర్ (1993) - ఫియర్ (1996) ఏ వెడ్నెస్‌డే (2008) - ఏ కామన్ మ్యాన్ (2013) రంగీలా (1995) - విన్ ఏ డేట్ విత్ టాడ్ హ్యామిల్టన్ (2004) అభయ్ (2001) - కిల్ బిల్ (2003) సంగం (1964) - పర్ల్ హార్బర్ (2001)