బ్లూ శారీలో ‘ప్రసన్నవదనం’ బ్యూటీ - అందంతో చంపేస్తావా రాశి?

బ్లూ శారీలో మెరిసిపోతున్న ఈ బ్యూటీని ఎక్కడో చూసినట్లు ఉందా?

ఈమె పేరు రాశీ సింగ్. సుహాస్ నటించిన ‘ప్రసన్నవదనం’ మూవీలో విలన్.

అదేంటీ.. హీరోయిన్‌‌కు ఏ మాత్రం తీసుపోని ఈమెను విలన్ చేసేశారా అని షాకవుతున్నారా?

ఏం పర్వాలేదు.. అభిమానులకు ఎప్పుడూ ఈమె హీరోయిన్నే!

వాస్తవానికి రాశీ సింగ్ 2021లోనే సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.

2021లో వరుసగా ‘జెమ్’, ‘పోస్టర్’, ‘శశి’ సినిమాల్లో నటించింది. కానీ లక్ కలిసిరాలేదు.

2023లో సంతోష్ శోభన్‌తో ‘ప్రేమ్ కుమార్’లో నటించింది.

ఈ ఏడాది ‘భూతద్దం భాస్కర్’, ‘ప్రసన్నవదనం’ సినిమాల్లో నటించింది.

‘ప్రసన్నవదనం’లో నెగిటివ్ క్యారెక్టర్‌తో ఆకట్టుకుంది. ఆమె పాత్రకు మంచి మార్కులే పడ్డాయి.