Image Source: Kalki 2898 AD/Instagram

ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సౌత్ సినిమాల్లో బాలీవుడ్ నటులు భాగమవ్వడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది.

Image Source: Kalki 2898 AD/Instagram

‘కల్కి 2898 AD’లో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Image Source: Varun Dhawan/Instagram

వరుణ్ ధావన్ నటిస్తున్న ‘బేబీ జాన్’ను అట్లీ ప్రజెంట్ చేయడం విశేషం.

Image Source: Salman Khan/Instagram

సౌత్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘సికందర్’ అనే మూవీ చేయడానికి సిద్దమయ్యాడు సల్మాన్ ఖాన్.

Image Source: Devara/Instagram

ఎన్‌టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘దేవర’లో సైఫ్ అలీ ఖాన్ విలన్.

సూర్య ప్యాన్ ఇండియా మూవీ ‘కంగువా’లో బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు.

Image Source: Twitter

‘ఇస్టార్మ్ శంకర్’ సీక్వెల్ అయిన ‘డబుల్ ఇస్మార్ట్’లో సంజయ్ దత్ విలన్ రోల్ చేస్తున్నాడు.

Image Source: Mythri Movie Makers/Instagram

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇటీవల ప్రారంభమయ్యింది.

Image Source: Sujeeth/Instagram

‘ఓజీ’లో బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ.. విలన్‌గా అలరించడానికి సిద్ధమవుతున్నాడు.