యూత్‌ను ఇంప్రెస్ చేసేలా బ్లౌజ్ డిజైన్స్ కావాలంటే యంగ్ హీరోయిన్సే కరెక్ట్. అందులో ప్రియా భవానీ శంకర్ కూడా ఒకరు.

ఏ ప్లెయిన్ కలర్ సింపుల్ శారీపైన అయినా మల్టీ కలర్ బ్లౌజ్ ఇట్టే సెట్ అయిపోతుందని ప్రియ మళ్లీ ప్రూవ్ చేసింది.

పార్టీ వేర్ శారీపైకి ఇలాంటి నెక్ డిజైన్‌తో బ్లౌజ్ సెట్ చేస్తే బాగుంటుంది.

శారీ బోర్డర్‌తోనే బ్లౌజ్‌కు హెవీగా వర్క్ యాడ్ చేయడం ఎవర్‌గ్రీన్ కాంబినేషన్.

బ్లాక్ శారీలపైకి స్లీవ్‌లెస్, డీప్ నెక్ బ్లౌజులు ఈజీగా సెట్ అయిపోతాయి.

సింపుల్ వైట్ శారీలపైకి ఎక్కువగా హెవీ వర్క్ బ్లౌజ్ ట్రై చేయకుండా ఇలా సింపుల్‌గా ఉంటేనే బెటర్.

ఈరోజుల్లో హాఫ్ స్లీవ్ బ్లౌజులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కానీ అవి ఎంత ఎవర్ గ్రీన్ అని ప్రియా గుర్తుచేస్తుంది.

ఫ్యాన్సీ చీరలపైకి ఇలాంటి హెవీ వర్క్ బ్లౌజులే బాగుంటాయి. (All Images Credit: Priya Bhavani Shankar/Instagram)