నయనతార హాంకాంగ్‌లో ఉన్నారు. భర్తకు ముద్దులు, బుజ్జాయికి జోలపాట పడుతున్నారు. ఆ ఫోటోలు వీడియోలు చూడండి.

భర్త, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ సెల్ఫీ తీస్తుంటే... ఆయన హగ్ చేసుకున్న నయనతార

విఘ్నేష్ శివన్, నయనతారది లవ్ మ్యారేజ్ అనేది తెలిసిందే. ఆ ప్రేమ ఆమె ముద్దులో కనిపించడం లేదూ!

విఘ్నేష్, నయన్ దంపతులు పిల్లలను సైతం తమతో పాటు తీసుకెళ్లారు. అక్కడ చిన్నారికి జోల పాడుతున్న నయన్

హాంకాంగ్‌లో భారీ అక్వేరియంలో ఎంజాయ్ చేస్తున్న నయన్ పిల్లలు వుయిర్, వులగ్

చిన్నారిని ఒళ్ళో పడుకోబెట్టుకుని జోల పాడుతున్న నయన్ ఫోటో

హాంకాంగ్ వీధుల్లో చేతిలో చెయ్యి వేసుకుని నడుస్తున్న నయన్ అండ్ విఘ్నేష్ శివన్. జోడీ భలే ఉంది కదూ!

నయనతార హాంకాంగ్ టూర్ ఫోటోలు