కన్నడ హీరోయిన్, సింగర్ చైత్ర గుర్తున్నారా? 'సప్త సాగరాలు దాటి'లో నటించింది. ఆవిడ లేటెస్ట్ బికినీ ఫోటోలు చూడండి 'సప్త సాగరాలు దాటి'లో రక్షిత్ శెట్టి జైలు నుంచి వచ్చాక వేశ్యకు దగ్గర అవుతారుగా. ఆ రోల్ చేసింది చైత్ర జె ఆచార్. వేశ్యగా, ఆ తర్వాత హీరోతో ప్రేమలో పడి పెళ్లి చేసుకునే అమ్మాయిగా చైత్ర నటనకు ప్రశంసలు వచ్చాయి. చైత్ర జె ఆచార్ కొన్ని రోజులుగా గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్‌గా బికినీ వేసి స్విమ్మింగ్ పూల్ లో దిగి చైత్ర జె ఆచార్ ఫోటోషూట్ చేశారు. ఆ ఫొటోలే ఇవి. 'సప్త సాగరాలు దాటి' తర్వాత కన్నడలో చైత్ర నటించిన కన్నడ 'బ్లింక్' విడుదల అయ్యింది. ప్రజెంట్ చైత్ర చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఆవిడ బికినీ బాడీ వెనుక జిమ్, వర్కవుట్స్ కష్టం ఉంది. చైత్ర ఆచార్ బికినీ ఫోటోలు (All Images Courtesy: chaithra.j.achar / Instagram)