Image Source: Viranica Manchu/Instagram

భార్యకు మంచు విష్ణు షాకింగ్ సర్‌ప్రైజ్, ఇలా ఏ భర్త చేయడేమో!

మంచు విష్ణు ప్రస్తుతం ‘కన్నప్ప’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

ప్రస్తుతం ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ న్యూజిలాండ్‌లో జరుగుతోంది.

ఈ షూటింగ్ చూసేందుకు విష్ణు ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నారు.

మార్చి 1న విష్ణు, విరానికాల మ్యారేజ్ యానివర్శరీ.

ఈ సందర్భంగా విష్ణు తన భార్యకు సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు.

హెలికాప్టర్‌ రెంట్ తీసుకుని ఆమెకు న్యూజిలాండ్ అందాలు చూపించాడు.

గగనతలంలో ఆమెకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.