కావ్య క‌ళ్యాణ్ రామ్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.

'గంగోత్రి' మూవీతో చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమైన కావ్య ప్రస్తుతం హీరోయిన్ గా రాణిస్తోంది.

గతంలోనూ పలు చిత్రాల్లో నటించిన ఆమె 'బలగం'తో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది.

ఈ మూవీతో రాత్రికి రాత్రే స్టార్‌డమ్ కొట్టేసింది. ఇక వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఆమె నెట్టింట ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది.

తాజాగా కావ్య తన డ్యాన్స్‌ వీడియో షేర్‌ చేసింది.. చీరకట్టులో బాపుగారి బొమ్మలా సిగ్గులు ఒలకబోసింది.

నీ మువ్వుల సవ్వడినై నిన్నే.. అనే క్లాసికల్‌ పాటకు చీరలో అందాలు ఒలకబోస్తూ కాలు కదిపింది.

ప్రస్తుతం కావ్య వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది, ఆమె డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఇంటర్నేషనల్‌ డ్యాన్స్‌ డే సందర్భంగా కావ్య ఈ స్పెషల్ వీడియో షేర్‌ చేసిందట.

కాగా బలగం టైంలో బొద్దుగా ఉండే కావ్య ఈ మధ్య నాజుగ్గా తయారైంది.

Image Source: All Image credit: kavya_kalyanram/Instagram

అప్పటి నుంచి పొట్టిపొట్టి బట్టల్లో గ్లామర్‌ షో చేస్తూ ఫోటోలు షేర్‌ చేస్తూ నెట్టింట ఫుల్‌ సందడి చేస్తుంది.