టాలీవుడ్ హీరో ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం కల్కి 2898 ఏడీ.



విడుదలై మూడు వారాలు దాటినా కొనసాగుతున్న రికార్డుల జోరు



తెలుగు సినిమా స్థాయిని మరో రేంజ్‌కు తీసుకెళ్ళిన 'కల్కి 2898 ఏడీ'



సినిమా టికెట్స్ బుకింగ్ యాప్ ‘బుక్‌మైషో’ లో సైతం అద్భుత స్పందన.



జూన్ 27 నుండి జులై 17వరకు మొత్తం 12.15 మిలియన్ల టికెట్స్ అమ్మకాలు.



ఇండియన్ సినిమా హిస్టరీలో 21 రోజుల్లో 12 మిలియన్ మార్కును చేరుకున్న చిత్రం.



జూన్ 23న టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగానే తొలి రోజు 3 లక్షల 28 వేల టికెట్స్ అమ్మకం.



జూన్ 27సినిమా రిలీజ్ రోజున ఏకంగా 11 లక్షల 20 వేల టికెట్స్ సేల్ .



రిలీజ్ తర్వాత రోజు 11 లక్షల 72 వేల టికెట్స్ అమ్మకాలు.



బుక్ మై షో ఆన్లైన్ ప్లాట్ ఫార్మ్ నుంచే మొత్తం ఇప్పటి వరకు ఒక కోటి 21 లక్షల 50 వేల టికెట్స్ సేల్స్ .