ప్రభాస్‌ 'కల్కి 2898 AD' మరికొద్ది రోజుల్లో థియేటర్లోకి రాబోతుంది

జూన 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు కాబోతోంది

మరో ఐదు రోజుల్లో కల్కి రిలీజ్‌కు రెడీ అవుతుండగా ప్రభాస్‌ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడట

అయితే 'డార్లింగ్‌' మూవీ ప్రమోషన్స్ వదిలేసి విదేశాలకు పయనమవుతున్నాడట..

కాగా తన ప్రతి సినిమా విడుదలకు ముందు ప్రభాస్‌ విదేశాలకు వెళతాడనే విషయం తెలిసిందే

రీసెంట్‌గా 'సలార్' రిలీజ్‌కు ముందు కూడా ప్రభాస్ విదేశాలకు వెళ్లాడు

ఇప్పుడు లేటెస్ట్‌ మూవీ కల్కి 2898 AD రిలీజ్‌ అవుతుండగా డార్లింగ్‌ వెకేషన్‌కి వెళ్తున్నట్టు సమాచారం

ఇప్పుడు కూడా యూరప్‌ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు సినీవర్గాల నుంచి సమాచారం

కాగా ప్రభాస్‌కు యూరప్‌ అంటే బాగా ఇష్టమనే విషయం తెలిసిందే

యూరప్‌ ప్రభాస్‌ ఓ విల్లా కూడా కొనుగోలు చేసినట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌

Thanks for Reading. UP NEXT

కేతిక శర్మ ఫిట్‌నెస్, డైట్ టిప్స్ - మంచి ఫిజిక్ కావాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!

View next story