ప్రజ్ఞా జైస్వాల్ 1991, జూన్ 24న జన్మించారు. ప్రస్తుతం ఆమె వయసు 34 సంవత్సరాలు.

Published by: Raja Sekhar Allu

ఆమె మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించారు. అక్కడే తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు.

Published by: Raja Sekhar Allu

ఆమె పుణేలోని ప్రసిద్ధ 'సింబయాసిస్ లా స్కూల్' నుండి లాయర్డి గ్రీ పట్టా పొందారు.

Published by: Raja Sekhar Allu

ప్రసిద్ధ 'ఫెమినా మిస్ ఇండియా' పోటీల్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్నారు.

Published by: Raja Sekhar Allu

2014 లో 'విరట్టు' (తమిళం), 'డేగ' (తెలుగు) అనే చిత్రం ద్వారా ఆమె వెండితెరకు పరిచయమయ్యారు.

Published by: Raja Sekhar Allu

దర్శకుడు క్రిష్ రూపొందించిన పీరియాడికల్ డ్రామా 'కంచె సినిమాలో 'సీతాదేవి' పాత్ర ప్రజ్ఞా కెరీర్‌ను మలుపు తిప్పింది.

Published by: Raja Sekhar Allu

ఆ తర్వాత గుంటూరోడు, నక్షత్రం, ఆచారి అమెరికా యాత్ర వంటి చిత్రాల్లో నటించారు.

Published by: Raja Sekhar Allu

నందమూరి బాలకృష్ణ సరసన నటించిన 'అఖండ' సినిమా ఆమె కెరీర్‌లో అతిపెద్ద కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

Published by: Raja Sekhar Allu

ప్రజ్ఞా జైస్వాల్ టాలీవుడ్‌లో బెస్ట్ ఫిట్‌నెస్ మెయింటైన్ చేసే నటీమణుల్లో ఒకరు.

Published by: Raja Sekhar Allu

యోగా, జిమ్ వర్కవుట్లకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు.

Published by: Raja Sekhar Allu