కూలీ వరల్డ్‌వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్... రజనీకాంత్ ముందున్న టార్గెట్ ఎంతంటే?

రజనీకాంత్ హోమ్ గ్రౌండ్ తమిళనాడులో 'కూలీ' థియేట్రికల్ బిజినెస్ రూ. 120 కోట్లు

నాగార్జున విలన్ రోల్ చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో రూ. 45 కోట్ల బిజినెస్ జరిగింది.

కర్ణాటకలో 'కూలీ'కి మంచి బిజినెస్ జరిగింది. అక్కడ నుంచి రూ. 30 కోట్లు వచ్చాయి.

కేరళతో పాటు రెస్టాఫ్ ఇండియా రైట్స్ ద్వారా రూ. 25 కోట్ల బిజినెస్ జరిగింది.

'కూలీ' ఓవర్సీస్ రైట్స్ భారీ రేటు పలికాయి. అక్కడ నుంచి రూ. 85 కోట్లు వచ్చాయి. 

'కూలీ ' టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 305 కోట్ల రూపాయలు అని ట్రేడ్ టాక్.

'కూలీ' హిట్ అవ్వాలంటే మినిమమ్ రూ. 308 కోట్ల షేర్ థియేటర్స్ నుంచి రాబట్టాలి. 

థియేటర్ల నుంచి రూ. 308 కోట్ల షేర్ రావాలంటే కనీసం రూ. 600 కోట్ల గ్రాస్ కావాలి.

రజనీతో పాటు భారీ స్టార్ కాస్ట్ ఉండటం వల్ల ప్రేక్షకులలో బజ్ బావుంది.