సమ్మర్‌లో కంఫర్టబుల్‌ శారీస్ కట్టేందుకే మహిళలు ఆసక్తి చూపుతారు. స్టైలిష్‌గా కనిపించాలంటే శోభాశెట్టిని ఫాలో అవ్వండి

లైట్ వెయిట్ షిఫాన్ శారీస్ మంచి కంఫర్ట్ ఇస్తాయి. అందులో ఎల్లో ఛాయిస్ అయితే మీరు బ్రైట్ లుక్ ఇస్తుంది

ఇలాంటి స్కై బ్లూ లైన్స్ డిజైన్ శారీస్ మగువలకు అందాన్ని రెట్టింపు చేస్తుంది. సమ్మర్ లో ఇలాంటి లైట్ వెయిట్ ట్రై చేయండి

వైట్ అండ్ పింక్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. ప్లెయిన్ బ్లౌజ్ ఇలాంటి లైట్ వర్క్ శారీ జత చేశారంటే కొత్తగా ఉంటుంది

బ్లాక్ కలర్ శారీస్ ఎప్పటికి అవుట్ డేటెడ్ కాదు. ఏ అకేషన్ అయినా ఇలా చిన్న బార్డర్ శారీ కడితే ఎలిగెంట్ లుక్ వస్తుంది

సమ్మర్ అంటేనే కాటన్ శారీస్, బ్రైట్ కలర్ కాటన్ చీరకు లైట్ కలర్ బ్లౌజ్ మ్యాచ్ చేస్తే చాలు స్పెషల్ గా ఉంటుంది

ఎల్లో అండ్ వాయిలెట్ సూపర్ కాంబినేషన్. పలుచని చీరకు లేస్ బార్డర్ వేసి, కాంబినేషన్ బ్లౌజ్ వేశారంటే ఎలిగెంట్ గా ఉంటుంది.

ఇలాంఇ ప్లెయిన్ కాటన్ చీరకు డార్క్ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ ఆఫీస్ వేర్ కి కంఫర్ట్ గా ఉంటుంది

Image Source: All Image Credit: shobhashettyofficial/Instagram

ఆరేంజ్ అండ్ బ్లాక్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్, ఇలా శోభా శెట్టిలా చీర కట్టేయండి!