మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సినిమా 'భోళా శంకర్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఏయే ఏరియాలను ఎన్ని కోట్లకు అమ్మారు?

'భోళా శంకర్' నైజాం రైట్స్ రూ. 22 కోట్లకు, సీడెడ్ రైట్స్ రూ. 12 కోట్లకు అమ్మారట.

ఉత్తరాంధ్ర 'భోళా శంకర్' రైట్స్ రూ. 10 కోట్లకు విక్రయించినట్లు తెలిసింది.

తూర్పు గోదావరిలో రూ. 6 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ. 4.30 కోట్లు బిజినెస్ చేశారట. 

'భోళా శంకర్' గుంటూరు రైట్స్ రూ. 6 కోట్లు పలికితే... కృష్ణ 4.5 కోట్లు, నెల్లూరు 3 కోట్లు పలికాయి.

ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'భోళా శంకర్' రైట్స్ రూ. 68 కోట్లకు అమ్ముడయ్యాయి .

కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలిపితే రూ. 5 కోట్లు, ఓవర్సీస్ రూ 7 కోట్లు బిజినెస్ జరిగిందట. 

వరల్డ్ వైడ్ పరంగా చూస్తే... 'భోళా శంకర్' బిజినెస్ 80 కోట్లు జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే 81 కోట్లు కలెక్ట్ చేయాలి.

మెగాస్టార్ రీఎంట్రీ ఇచ్చాక... తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా 'భోళా శంకర్' నిలిచింది.  

Thanks for Reading. UP NEXT

అర్థరాత్రిలోనూ ఏంటి శ్రీసత్య ఈ పనులు, ఎప్పుడూ అదే ధ్యాస?

View next story