పద్మ అవార్డులు గెలుచుకున్న సెలబ్రిటీలు వీరే

జనవరి 25న ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ జాబితాలో ఉన్న సెలబ్రిటీలు వీరే.

మెగాస్టార్ చిరంజీవి (టాలీవుడ్) - పద్మ విభూషన్

విజయ్ కాంత్ (కోలీవుడ్) - పద్మ భూషన్

వైజయంతి మాల (బాలీవుడ్) - పద్మ విభూషన్

మిథున్ చక్రవర్తి (బాలీవుడ్) - పద్మ భూషన్

ప్యారేలాల్ (సంగీత దర్శకుడు) - పద్మ భూషన్

సింగర్ ఉషా ఉతుప్ (సింగర్) - పద్మ భూషన్

Images Credit: Social Media