మీ పళ్లు తెల్లగా మారాలంటే ఈ ఆకులు నమలండి!

పళ్లు మిలమిల మెరవాలంటే కొన్ని ఆకులు నమిలితే సరిపోతుంది.

పసుపుగా మారిన పళ్లు కూడా తెల్లగా మారుతాయి.

వేప ఆకులు: దీనిలోని యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్ గుణాలు పళ్లను తెల్లగా మార్చడంతో పాటు చిగుళ్లను బలంగా చేస్తాయి.

జామ ఆకులు: వీటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పళ్లను శుభ్రం చేయడంతో పాటు చిగుళ్లను దృఢంగా ఉంచుతాయి.

తులసి ఆకులు: వీటిలోని ఔషధ గుణాలు పళ్లను తెల్లగా మార్చడంతో పాటు నోటిని ఆరోగ్యంగా ఉంచుతాయి.

తమలపాకులు: వీటిలోని యాంటీమైక్రోబియల్‌ గుణాలు పళ్లను శ్రభంగా ఉంచడంతో పాటు చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.

All Photos Credit: Pixabay.com