చెస్ ఒలింపియాడ్ లో తానియా సచ్‌దేవ్‌ అదరగొడుతోంది.

వరుస విజయాలు సాధిస్తోంది.

ఆమెకిప్పుడు 36 ఏళ్లంటే ఎవ్వరూ నమ్మరు

తానియా 16 ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తుంది.

2006, 2007లో ఇండియా విమెన్ ఛాంపియన్

ఫిడేలో ఇంటర్నేషనల్, వుమెన్ గ్రాండ్ మాస్టర్

ఏ దేశానికి వెళ్లినా ఫ్యాషన్ దుస్తుల్లో తళుక్కుమంటుంది.

తానియా సోషల్ మీడియాలో యమా యాక్టివ్

ఇన్ స్టాగ్రామ్లో బ్యూటిఫుల్ పిక్స్ పెడుతుంది.

చదరంగంలోనే కాదు ఫ్యాషన్లోనూ ఆమె క్వీనే