‘దంగల్’ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.2 వేల కోట్లకు పైగా వసూలు చేసింది.

‘దంగల్’ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.2 వేల కోట్లకు పైగా వసూలు చేసింది.

‘బాహుబలి 2’ రూ.రెండు వేల కోట్లకు పైగా వసూలు చేసింది.



దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించారు.

‘కేజీయఫ్: ఛాప్టర్ 2’ రూ.1200 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు.

‘పఠాన్’ ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసింది.

యాక్షన్ స్పెషలిస్ట్ సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

లేటెస్ట్‌గా ‘జవాన్’ కూడా ఈ జాబితాలో చేరింది.

తమిళ దర్శకుడు అట్లీ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

ఆర్ఆర్ఆర్ కూడా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరింది.

ఈ సినిమాకు కూడా రాజమౌళినే దర్శకత్వం వహించారు.