అమెరికా వెకేషన్ లో త్రిష- న్యూయార్క్ వీధుల్లో జల్సా

అందాల తార త్రిష అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.

తనకు ఎంతో ఇష్టమైన న్యూయార్క్ సిటీలో సరదాగా గడుపుతోంది.

త్రిషకు చెన్నై తర్వాత న్యూయార్క్ అంటే ఎంతో ఇష్టం.

వీలు దొరికినప్పుడల్లా న్యూయార్క్ కు వెళ్తోంది.

తాజాగా అమెరికాలో సమ్మర్ ను ఎంజాయ్ చేసేందుకు వెళ్లింది.

న్యూయార్క్ లో త్రిష సరదాలు..

All Photos & Video Credit: Trish/Instgaram