భర్తతో అనసూయ బ్యాంకాక్ వెకేషన్- సముద్రపు అలలతో ఫుల్ చిల్!

బుల్లితెర నుంచి వెండి తెరకు షిష్ట్ అయ్యింది అనసూయ.

ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోంది.

తాజాగా ‘పెదకాపు 1‘ చిత్రంతో ప్రేక్షకుల మందుకు వచ్చింది.

సినిమాలతో బిజీగా ఉన్నా, వ్యక్తిగత జీవితానికి సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తోంది.

ఇటీవలే తన భర్త భరద్వాజ్‌తో కలిసి అనసూయ బ్యాంకాక్ వెకేషన్‌కు వెళ్లింది.

అక్కడ ఫుల్‌గా చిల్ అవుతున్న వీడియోను అభిమానులతో పంచుకుంది.

All Photos & Video Credit: Anasuya Bharadwaj/Instagram