షారుక్ ఖాన్ ‘పఠాన్’ విడుదల అయిన నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్ల మార్కును దాటింది.

‘కేజీయఫ్: ఛాప్టర్ 2’కి ఆ మార్కును అందుకోవడానికి ఐదు రోజుల సమయం పట్టింది.

సన్నీ డియోల్ ‘గదర్ 2’ ఐదు రోజుల్లో రూ.200 కోట్లు దాటింది.

‘బాహుబలి 2’కి ఈ మార్కును అందుకోవడానికి ఏడు రోజులు పట్టింది.

రణ్‌బీర్ కపూర్ ‘సంజు’ కూడా ఏడు రోజుల్లో రూ.200 కోట్లు వసూళ్లు చేసింది.

‘వార్’ సినిమా కూడా ఏడు రోజుల్లో ఈ మార్కును దాటింది.

సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ ఏడు రోజుల్లో రూ.200 కోట్లు దాటింది.

ఆమీర్ ఖాన్ ‘దంగల్’కు ఎనిమిది రోజులు పట్టింది.

2014లో వచ్చిన ‘పీకే’ తొమ్మిది రోజుల్లో రూ.200 కోట్లు దాటింది.

‘బజరంగి భాయ్‌జాన్’ కూడా తొమ్మిది రోజుల్లో రూ.200 కోట్ల మార్కును చేరుకుంది.