బ్యాంకాక్ టూర్ కు బిగ్ బాస్ బ్యూటీస్-ఎయిర్ పోర్టులో శ్రీ సత్యకు గీతు సర్ ప్రైజ్ బిగ్ బాస్ బ్యూటీస్ గీతూ, శ్రీ సత్య బ్యాంకాక్ టూర్ కు వెళ్లారు. ఎయిర్ పోర్టులో గీతూ శ్రీ సత్యకు సర్ ప్రైజ్ ఇచ్చింది. శ్రీసత్య కోసం ఓ మంచి గాగుల్స్ కొని గిఫ్ట్ గా ఇచ్చింది. గీతూ సర్ ప్రైజ్ కు శ్రీసత్య ఆశ్చర్యపోయింది. చక్కటి గాగుల్స్ చూసి మురిసిపోయింది. కళ్లకు పెట్టుకుని సరదాగా పోజులిచ్చింది. శ్రీ సత్యకు గీతూ సర్ ప్రైజ్ ఇచ్చిన వీడియో మీరూ చూసేయండి.. Photos & Video Credit: Geetu Royal/Instagram