అమెరికాలో ఇండియా డే పరేడ్‌- ముఖ్యఅతిథిగా పాల్గొన్న తమన్నా

అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూజెర్సీలో ఇండియా డే పరేడ్‌ ఘనంగా జరిగింది.

ఈ వేడుకలకు హీరోయిన్ తమన్నా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఎన్నారైలతో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు.

ప్రభాస భారతీయులతో సెల్ఫీలు దిగి సందడి చేశారు.

నిర్వాహకులు ఆమెకు సాదర స్వాగతం పలికారు.

పెద్దలతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు.

ఇండియా డే పరేడ్ లో తమన్నా సందడి వీడియో మీరూ చూసేయండి..

Photos & Credit: Tamannaah Bhatia/Instagram