ఐపీఎల్ 2023 సీజన్ మార్చి 31వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

ఐపీఎల్ 2023 స్ట్రీమింగ్ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో కాకుండా జియో సినిమాలో ఉండనుంది.

ఈసారి ఐపీఎల్ స్ట్రీమింగ్‌ను ఉచితంగా అందించనున్నట్లు జియో తెలిపింది.

4కే క్వాలిటీతో మ్యాచ్‌ను పూర్తిగా స్ట్రీమింగ్ చేయాలంటే ఏకంగా 25 జీబీ డేటా అవసరం.

ఫుల్ హెచ్‌డీ క్వాలిటీతో స్ట్రీమింగ్ చేయాలంటే 12 జీబీ డేటా ఖర్చవుతుంది.

మీడియం క్వాలిటీతో మ్యాచ్‌ను చూడటానికి 2.5 జీబీ డేటా కావాలి.

Image Source: Jio Cinema Play Store

ఇక లో క్వాలిటీతో చూడటానికి 1.5 జీబీ డేటా అవసరం అవుతుంది.

Image Source: Jio Cinema Play Store

కాబట్టి మీరు మొబైల్ డేటాతో మ్యాచ్ చూడాలనుకుంటే మీడియం, లో క్వాలిటీ ఆప్షన్లు ఎంచుకోవడం మంచిది.

Image Source: Jio Cinema Play Store

ఫుల్ హెచ్‌డీ, 4కే క్వాలిటీల్లో చూడాలంటే రోజుకు కనీసం రూ.200 వరకు ఖర్చవుతుంది.

Image Source: Jio Cinema Play Store

కాబట్టి మొబైల్ డేటాతో చూసేటప్పుడు స్ట్రీమింగ్ క్వాలిటీ దానికి తగ్గట్లు సెట్ చేసుకోండి.