నిఫ్టీ 177 పాయింట్లు పెరిగి 19,689 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 566 పాయింట్లు పెరిగి 66,079 వద్ద ముగిసింది.



నిఫ్టీ బ్యాంక్‌ 473 పాయింట్లు ఎగిసి 44,360 వద్ద ముగిసింది.



కోల్‌ ఇండియా (5.07%), అదానీ పోర్ట్స్‌ (3.54%), భారతీ ఎయిర్‌టెల్‌ (2.54%), కొటక్‌ బ్యాంక్‌ (2.34%), హిందాల్కో (2.38%)షేర్లు లాభపడ్డాయి.



ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ (0.70%), సిప్లా (0.50%), టీసీఎస్‌ (0.24%), డాక్టర్‌ రెడ్డీస్‌ (0.16%), టైటాన్‌ (0.05%) నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు బలపడి 83.27 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.330 పెరిగి రూ.58,530 వద్ద కొనసాగుతోంది.



కిలో వెండి రూ.500 పెరిగి రూ.72,600 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.140 పెరిగి రూ.23,760 వద్ద కొనసాగుతోంది.



బిట్ కాయిన్ ₹ 23,00,171వద్ద ఉంది.