సనాతన ధర్మం లక్షణాలివే



నిత్యం సత్యాన్ని మాత్రమే పలకడం



ఇంద్రియాలను నిగ్రహంగా ఉంచుకోవడం



శుచి,శుభ్రత పాటించడం



దైవంపై భక్తి శ్రద్ధలతో వ్యవహరించడం



సంతోషంగా ఉండాలి..సంతోషాన్ని పంచాలి



సహనం, చక్కని స్వభావం, కరుణ కలిగి ఉండాలి



జ్ఞాన సంపద పెంచుకోవడం



నిత్యం ధ్యానం చేయడం, భూతదయ కలిగి ఉండడం
Images Credit: Pinterest