చాణక్య నీతి: దేవుడు ఎక్కడున్నాడు!



న దేవో విద్యతే కాష్ఠే న పాషాణే న మృణ్మయే
భావే హి విద్యతే దేవన్తస్మాద్ భావో హి కారణమ్



దేవుడు ఎక్కడ ఉంటాడో ఈ శ్లోకం ద్వారా వివరించాడు ఆచార్య చాణక్యుడు



పరమేశ్వరుడు కట్టెలో, మట్టిలో, విగ్రహంలో ఉండడు



కేవలం ఆలోచనలో, భావనలో ఉంటాడు



అందుకే భగవంతుడిపై భావన ప్రధానం అంటాడు చాణక్యుడు



ఓ వ్యక్తి ఆలోచన ఎలా ఉంటే దేవుడు అలాగే కనిపిస్తాడు



భక్తి శ్రద్ధలు లేని పూజలకన్నా భగవంతుడి భావనే ప్రధానం అంటాడు చాణక్యుడు



Images Credit: Pinterest