బీట్‌రూట్‌తో పెదాల రంగు మార్చుకోండిలా



బీట్ రూట్ చూడగానే చక్కటి ముదురు గులాబీ రంగులో ఉంటుంది.



పెదాలు అందమైన గులాబీరంగులోకి మారాలంటే బీట్ రూట్ వల్ల సాధ్యం అవుతుంది.



బీట్ రూట్ రసం, కాస్త పంచదార కలిపి ఆ మిశ్రమంతో పెదాలను స్క్రబ్ చేయండి. వ్యర్థాలన్నీ తొలగిపోతాయి.



బీట్ రూట్ గుజ్జులో తేనె కలిపి పెదవులకు మాస్క్ లా వేయండి. ఇలా తరచూ చేస్తుంటే అందమైన పెదవులు లభిస్తాయి.



తరచూ బీట్ రూట్ రసాన్ని పెదాలకు రాస్తూ ఉంటే కొన్నాళ్లకు అవి గులాబీ రంగులోకి మారతాయి.



బీట్ రూట్‌ను తరచూ తినడం వల్ల శరీరం రంగు కూడా ప్రకాశం వంతంగా మారుతుంది.



బీట్ రూట్ పెదవులను ఆరోగ్యవంతంగా మార్చి గులాబీ రంగులోకి మారుస్తాయి.



బీట్ రూట్‌తో తయారు చేసిన లిప్‌బామ్‌లనే వాడితే ఎంతో మంచిది.