బెండకాయలు వీళ్లు తినకూడదు



అప్పట్లో బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయని చెప్పుకునేవారు. ఇది ఎంతవరకు నిజమో మాత్రం తెలియదు.



అప్పట్లో బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయని చెప్పుకునేవారు. ఇది ఎంతవరకు నిజమో మాత్రం తెలియదు.



కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు బెండకాయ తక్కువగా తినాలి.



కిడ్నీలో రాళ్లు, పిత్తాశయంలో రాళ్లు పేరుకుపోయిన వారు బెండకాయను తినకపోవడం మంచిది.



ఈ సమస్యలు ఉన్నవారు బెండకాయలు తింటే ముప్పు మరింత పెరుగుతుంది. కాబట్టి కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు బెండకాయను తినకపోవడమే మంచిది.



సైనస్ సమస్యతో బాధపడే వారు కూడా బెండకాయలను దూరంగా ఉంచాలి.



చల్లని వాతావరణంలో బెండకాయకు దూరంగా ఉండాలి. దీనిలో ఉండే పీచు పదార్థం వల్ల కూడా వారిలో డయేరియా వచ్చే అవకాశం ఉంది.



బెండకాయ వేయించేటప్పుడు అధికంగా నూనె వాడితే మరింతగా కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం ఉంది.