చాణక్య నీతి: పరాధీనతలో ఎప్పటికీ సుఖం ఉండదు



ఆయమమృతణనిధానం నాయకో ఔషధీనాం
అృతమయశరీరః కాన్తియుక్తోఅపి చన్ద్రః
భవతి విగతరశ్మిణ్ణలే ప్రావ్య భావోః
వరసదననివిష్టః కో స సఘుత్వం యాతి



పరాధీనతలో ఎప్పటికీ సుఖం అనేది ఉండదు, పరాయి ఇంట్లో సంతోషంగా ఉండలేం అన్నది ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ శ్లోకానికి అర్థం



చంద్రుడు అమృత మయం, చంద్రుడి శరీరం మొత్తం అమృతంతో నిండి ఉంటుంది



చంద్రుడు అన్ని ఔషధాలకు అధిపతి అని నమ్ముతారు, చంద్రుడి సౌందర్యం అసమానం ఇవన్నీ ఉన్నా సూర్యోదయం అయిన తర్వాత చంద్రుడి తేజస్సంతా కళావిహీనం అయిపోతుంది



అంటే చంద్రుడిలో ఉండే అమృతం కూడా ఆయన్ను రక్షించలేదు



రాత్రి అనే ఇంటికి చంద్రుడు అధిపతి అయితే పగలు అనే ఇంటికి సూర్యుడు అధిపతి



ఒకరింట్లో మరొకరు ఉండాల్సి వస్తే గౌరవం ఉండదు పరాయి ఇంట్లో అందరూ చిన్నవారైపోతారు



పరాయి ఇంట్లో ఉండాల్సి రావడం అంటే దుఃఖాన్ని కొనితెచ్చుకోవడమే



Images Credit: Pinterest


Thanks for Reading. UP NEXT

పూజల సమయంలో స్టీల్ సామాన్లు వాడొచ్చా!

View next story