ఏకాకినా తపోద్దాభ్యాం పఠనం గాయనం త్రిభిః చతుర్భగమనం క్షేత్రం వన్చభిర్వహుభిః రణమ్
ఏ సమయంలో ఒంటరిగా ఉండాలి..ఏ సమయంలో ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఉండాలో ఈ శ్లోకం ద్వారా వివరించాడు ఆచార్య చాణక్యుడు
ఎకాగ్రత చిత్తంకోసం ఒంటరిగా ఉండాలి, తపస్సు కూడా ఒంటరిగానే చేయాలి
చదువుకునేటప్పుడు ఇద్దరులుండాలి
పాట పాడేటప్పుడు మూడు స్వరాలు కలిస్తే బావుంటుంది
ప్రయాణం చేసేటప్పుడు నలుగురు ఉండడం మంచిది
పొలంలో పనిచేస్తున్నప్పుడు ఐదుగురు వ్యక్తులుండాలి
యుద్ధానికి వెళుతున్నప్పుడు చాలామంది ఉండాలి
Disclaimer: కొన్ని పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. Images Credit: Pinterest