చాణక్య నీతి: సమయానికి పనికొస్తేనే ఈ రెండింటికీ సార్థకతకాలమాన పరిస్థితులకు అనుగుణంగా అప్పట్లో చాణక్యుడు చెప్పిన మాటలు ఎప్పటికీ ఆచరణీయంగానే ఉంటాయిముఖ్యంగా జీవితంలో రెండు విషయాలు సమయానికి పనికొస్తేనే వాటికి సార్ధకత లభిస్తుందన్నాడు చాణక్యుడుపుస్తకేషు చ యా విద్యా పరహస్తేషు చ యుద్ధనమ్
ఉత్పన్నేషు చకార్యేషు న సా విద్యా న తద్దనమ్సమయానికి పనికిరావడం గురించి చాణక్యుడు చెప్పిన శ్లోకం ఇదిపుస్తకాల్లో ఉండే విద్య, ఇతరులకు ఇచ్చిన సొమ్ము ఈ రెండూ అవసరం అయ్యే సమయానికి ఉపయోగపడవుజ్ఞాపకం ఉన్న చదువు, చేతిలో ఉన్న డబ్బు మాత్రమే అవసరానికి ఉపయోగపడతాయిఅప్పిచ్చిన డబ్బు, పుస్తకాలకు పరిమితమైన విద్య పనిపడినప్పుడు తోడుండవుDisclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు.Images Credit: Pinterest


Thanks for Reading. UP NEXT

నవగ్రహాలను దర్శించుకునివస్తే కాళ్లు కడుక్కోవాలా!

View next story