చాణక్య నీతి: మనుషుల ప్రవర్తనను 2 శ్లోకాల్లో చెప్పిన చాణక్యుడు



మనం కష్టాల్లో ఉన్నప్పుడే చుట్టూ ఉన్న వ్యక్తుల అస‌లు స్వ‌రూపాల‌ను పూర్తిగా తెలుసుకోగలం అని శిష్యులకు బోధించాడు చాణక్యుడు.



కుటుంబం అయినా, భార్య అయినా, బంధువు అయినా, స్నేహితుడైనా.. కష్టాల్లో ఉన్నప్పుడే వారి నిజస్వరూపం బయటపడుతుందంటూ 2 శ్లోకాల్లో వివరించాడు



జనీయత్ ప్రేషణే భృత్యాన్ బాంధవాన్వ్యాసనాగమే|
మిత్రం చాప్తికాలేషు భార్యాం చ విభవక్షయే||



ఆచార్య చాణక్యుడు ఈ శ్లోకంలో ఎవరి గుణం ఎలా ఉంటుందో చెప్పాడు



కష్టం వచ్చినప్పుడు కుటుంబంలో ఎవరేంటో క్లారిటీ వస్తుంది



ఇబ్బంది వ‌చ్చిన‌ప్పుడు మిత్రుడి వైఖ‌రి బయటపడుతుంది



సంప‌ద కోల్పోయిన‌ప్ప‌డు, ఓడిపోయినప్పుడు భార్యది నిజమైన ప్రేమా కాదా తెలుస్తుంది



అతురే వ్య‌స‌నే ప్రాప్తే దుర్భిక్షే శ‌త్రు - సంక‌టే|
రాజద్వారే స్మశానే చ యస్తిష్ఠతి స బాంధవః||



ఒక వ్యక్తి అనారోగ్యంతో మంచం పట్టినప్పుడు తనవాళ్లెవరో తెలుస్తుంది



ఇబ్బందిక‌ర ప‌రిస్థితి, కష్టాలు, మరణవేదనలో ఉన్నప్పుడు తనతో ఉన్నవాడే నిజమైన స్నేహితుడు
Images Credit: Pinterest