చాణక్య నీతి: లక్ష్యాన్ని చేరుకునేవరకూ సింహంలా ఉండాలి



ప్రభూతాం కార్యమల్పంవతాన్నరః కర్తుమిచ్ఛతి|
సర్వరంభేన తత్కార్యం సింహదేకంప్రచక్షతే||



ఈ శ్లోకం ద్వారా చాణక్యుడు లక్ష్య సాధన కోసం తహతహలాడే వ్యక్తిని సింహంతో పోల్చాడు



సింహం తన వేటను చూసి ఎప్పుడూ వెనకడుగు వేయదు



ఒకవేళ ఓ అడుగు వెనక్కు వేసిందంటే రెట్టింపు వేగంతో దూసుకెళుతుందని అర్థం



లక్ష్యాన్ని నిర్ధేశించుకున్న వ్యక్తి ఆలోచన కూడా ఇలాగే ఉండాలి



అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేవరకూ వెనుకడుగు వేయకూడదు



ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని ముందుకు సాగాలని సూచించాడు చాణక్యుడు



Images Credit: Pinterest


Thanks for Reading. UP NEXT

ఆలయాల సమీపంలో నివాస స్థలాలు ఉండొచ్చా!

View next story