చాణక్య నీతి: ఈ సమయాల్లో స్నానం తప్పనిసరి



తైలాభ్యంగే చితాధూమే మైథునే క్షౌరా కర్మణి
తావద్ భవూతి చాండాలో యావత్ స్నానం న నమాచరేత్



కొన్ని సందర్భాల్లో స్నానం చేయడం తప్పనిసరి..



రోజూ ఉదయం, సాయంత్రం స్నానమాచరించడం గురించి చెప్పడంలేదు..కొన్ని ప్రత్యేక సందర్భాల్లో స్నానం చేయడం తప్పనిసరి చెప్పాడు చాణక్యుడు



ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో స్నానమాచరించడం వల్ల శరీరం శుద్ధి అవుతుందని ఈ శ్లోకం ద్వారా చెప్పాడు



శరీరానికి నూనె రాసుకుని మర్దన చేసుకున్న తర్వాత స్నానం చేయడం తప్పనిసరి



చితి తాలూక వేడి ఒంటికి తగిలితే తప్పనిసరిగా స్నానమాచరించాలి



సంభోగం తర్వాత స్నానం ఆచరిస్తేనే శుద్ధి అయినట్టు



గోళ్లు తీసుకోవడం, గడ్డం గీసుకోవడం, క్షవరం చేసుకున్న తర్వాత స్నానమాచరించాలని చెప్పాడు చాణక్యుడు



Images Credit: Pinterest