చాణక్య నీతి: ఇలా సంపాదించిన డబ్బు ఎప్పటికీ నిలవదు!



ఆచార్య చాణక్యుడు డబ్బుకు సంబంధించి అనేక విధానాలను కూడా రూపొందించాడు. అయితే కొన్ని విధానాలను అర్థం చేసుకోవడం ద్వారా ఆర్థిక వైఫల్యం ఎప్పటికీ ఎదుర్కోరని చెప్పాడు చాణక్యుడు



అజుస్త్యోపార్జితం ఆర్థికం దశవర్షాణి తిష్ఠి ।
అంటే ...లక్ష్మిదేవి చంచల స్వభావి అర్థం



ఎవరైనా దొంగతనం, జూదం, అన్యాయం, మోసం ద్వారా డబ్బు సంపాదిస్తే, ఆ డబ్బు కూడా త్వరగా నాశనం అవుతుంది. ఒక వ్యక్తికి అన్యాయం చేసి, అబద్ధం చెప్పడం ద్వారా డబ్బు సంపాదించకూడదు. అలాంటి పాపపు సొమ్ము మీకు సమస్యలు సృష్టిస్తుంది.



ఆత్మపరాధవృక్షస్య ఫలన్యేతాని దేహినామ్ ।
పరిద్రయోగ దుఖాని బంధన్వ్యాసనానిసి



పేదరికం, వ్యాధి, దుఃఖం, బానిసత్వం, చెడు అలవాట్లు అన్నీ మానవుని చర్యల ఫలితమే అన్నాడు చాణక్యుడు. ఏ విత్తనం వేస్తే అధే ఫలితం లభిస్తుంది. అందుకే సదా సత్కార్యాలు చేయాలి.



దుఃఖం లేదా అబద్ధం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండేవారు మాత్రమే సంపాదించింది సంతోషంగా అనుభవించగలుగుతారు



ధనరహితం న చ హినశ్చ సంపన్న స సురేశిషః ।
విద్యా రత్నేన్ హీనో యః స హీనః సర్వవస్తు



ఒక వ్యక్తిని ఎప్పుడూ డబ్బు లేని వ్యక్తిగా పరిగణించకూడదు..జ్ఞానాన్ని మించిన ధనం ఏముంది.



అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడం కన్నా జ్ఞాన సముపార్జన చేయడం మంచిదంటాడు చాణక్యుడు