మీ వయసుని దాచేసి ప్రకాశవంతమైన అందమైన చర్మం ఇస్తుంది చామంతి పూల పొడి.



ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మానికి మెరుపునిస్తాయి.



తేనె లేదా పెరుగుతో ఈ పొడిని కలుపుకుని ఫేస్ కి స్క్రబ్ చేసుకోవాలి.



ఎక్స్ ఫోలియెంట్ గా పని చేస్తుంది. మృత కణాలను పోగొడుతుంది.



సున్నితమైన చర్మానికి కూడా చక్కగా పనిచేస్తుంది. చర్మ చికాకుని తగ్గిస్తుంది.



ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. వృద్ధాప్య సంకేతాలు నివారిస్తుంది. ముడతలు లేని చర్మం అందిస్తుంది.



మొటిమలు నయం చేస్తుంది.



స్కిన్ టోన్ ని సమం చేస్తుంది. డార్క్ స్పాట్స్ తగ్గిస్తుంది.



దద్దుర్లు, చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.



తేమని నిలుపుతుంది. చర్మానికి మృదుత్వాన్ని అందిస్తుంది. పొడిబారడాన్ని తగ్గిస్తుంది.
Image Credit: Pexels