శీతాకాలంలో క్యారెట్స్ తింటే మంచిది, ఎందుకో తెలుసా?

వీటిని రోజూ తీసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

క్యారెట్‌లో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్ K, A ఉంటాయి

క్యారెట్​లోని బీటా కెరోటిన్ కంటిని ఆరోగ్యంగా ఉంచుతుంది.

క్యారెట్ ఫ్రీ రాడికల్స్‌ తో పోరాడి ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది.

క్యారెట్​లోని ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి మంచిది.

క్యారెట్​లోని ఫైబర్ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.

చలికాలంలో క్యారెట్స్ ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంచుతాయి.

All Photos Credit: Pixabay.com