క్యారెట్‌, బీట్‌రూట్ జ్యూస్ కలిపి తాగితే మంచిదేనా?

క్యారెట్‌, బీట్‌రూట్‌ లో బోలెడు పోషకాలు ఉంటాయి.

ఈ రెండింటి జ్యూస్ కలిపి తాగితే ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు.

రక్తనాళాల్లోని కొవ్వును తొలగించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఈ జ్యూస్ లోని యాంటీఆక్సిడెంట్స్‌ శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ సమస్యలను తగ్గిస్తుంది.

మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణసంబంధ సమస్యలను అదుపు చేస్తుంది.

ఈ జ్యూస్ లోని విటమిన్‌-A, C రోగ నిరోధకశక్తిని పెంచి ఇన్ఫెక్షన్లను అడ్డుకుంటుంది.

ఈ జ్యూస్ లోని డీటాక్స్‌ గుణం కాలేయం సహా ఇతర అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.

ఈ జ్యూస్‌తో చర్మ సౌందర్యం మరింతగా మెరుగవుతుంది. All Photos Credit: pexels.com