ఆరోగ్య ప్రయోజనాల కోసం కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ కోసం వెతుకుతున్నారా?

అయితే ఈ ఫుడ్స్​ తింటే మీ శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్స్ పొందవచ్చు.

ఓట్స్​ కార్బోహైడ్రేట్స్​కు మంచి ఎంపిక. ఉదయాన్నే ఓ బౌల్​ తీసుకుంటే మంచిది.

చిలగడ దుంపల్లోని కార్బోహైడ్రేట్స్ మొత్తం ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి.

అరటిపండ్లను మీరు స్నాక్​గా తీసుకోవచ్చు. రాత్రుళ్లు తీసుకోకపోవడమే మంచిది.

బ్రౌన్​ రైస్​లో ఫైబర్, విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి హెల్త్​కి మంచిది.

మీరు గ్లూటన్ ఫ్రీ ఫుడ్స్ కోసం చూస్తుంటే మిల్లెట్స్​ను ట్రై చేయవచ్చు.

బీన్, బెర్రీలు, పాస్తా కూడా కార్బోహైడ్రేట్​ ఫుడ్స్​కి మంచి ఎంపిక. (Images Source : Unsplash)