2024 ఈ రాశివారికి అంత బాగాలేదు! కొత్త ఏడాదిలో మకర రాశివారికి శని కారణంగా ఇబ్బందులు తప్పవు జనవరి, ఫిబ్రవరి నెలలు మిశ్రమంగా ఉంటాయి మార్చి, ఏప్రిల్ నెలల్లో పోరాటం తప్పదు. ఆకస్మిక ప్రయాణాలు మే, జూన్ మాసాల్లో గురుగ్రహం తిరోగమనంలో ఉండటం వల్ల సంఘర్షణ వంటి పరిస్థితులు ఏర్పడతాయి జూలై, ఆగష్టు నెలల్లో బాగానే ఉంటుంది కానీ మానసిక సమస్యలు, ఒత్తిడి మాత్రం తప్పదు సెప్టెంబర్ నెలలో మీకు ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అక్టోబర్ నెలలో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. నవంబర్ నెలలో మానసిక సమస్యలు, అనారోగ్యం డిసెంబర్ లో ఉద్యోగం, ఆర్థిక పురోగతికి అవకాశం ఉంటుంది. Image Credit: Pixabay