కాఫీతో బరువు తగ్గొచ్చా?ఉదయం లేచిన వెంటనే కాఫీ తాగేవారి సంఖ్య ఎక్కువ. దీనిపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.కాఫీ తాగడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.కాఫీని రోజుకు రెండు సార్లు తాగితే చాలు, అనేక లాభాలు కలుగుతాయి.కాఫీని తాగడం వల్ల 12 శాతం క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది.గుండె జబ్బులు, టైప్ 2 డయాడెటిస్ వచ్చే ఛాన్సులు తగ్గుతాయి.అలాగే కాఫీ తాగడం వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది.కాఫీలో చక్కెర అధికంగా వేసి తాగితే బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి చక్కెర లేని కాఫీ తాగాలి.రోజుకు రెండుకు మించి కాఫీలు తాగకపోవడం మంచిది. అంతకుమించి తాగితే అనేక రకాల సమస్యలు వస్తాయి.


Thanks for Reading. UP NEXT

టమాటాల్లో ఇన్ని పోషకాలా? మీరు ఊహించి ఉండరు

View next story