పాలు ఎక్కువ తాగితే మంచిది కాదా?

పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

రోజూ ఒక గ్లాస్ పాలు తాగితే మంచిది అంటున్నారు నిపుణులు.

పాలు హెల్త్ కు మంచిదని కొంత మంది ఎక్కువగా తాగుతారు.

కానీ, పాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదంటున్నారు నిపుణులు.

రోజూ 3 కప్పుల కంటే ఎక్కువ పాలు తాగితే పేగుల ఆరోగ్యం దెబ్బ తింటుందట.

కడుపులో ఊబ్బరం, తిమ్మిరి, విరేచనాలు కలుగుతాయట.

పాలు ఎక్కువగా తాగితే అలర్జీలు, మొటిమలు లాంటి చర్మ సమస్యలు ఏర్పడతాయి.

పాలు ఎక్కువగా తాగితే మొదడు మబ్బుగా మారి జ్ఞాపకశక్తి తగ్గుతుందట.

పాలు ఎక్కువగా తీసుకుంటే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంది. All Photos Credit: Pixabay.com