ఐస్ బాత్ తో రోగనిరోధక శక్తి పెరుగుతుందా? ఐస్ బాత్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. ఐస్ బాత్ తో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుతుందంటున్నారు. ఐస్ బాత్ రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. ఐస్ బాత్ రోగనిరోధక శక్తిని మెరుగు పరుస్తుంది. ఐస్ బాత్ తో శరీరంలో వాపు, కండరాల నొప్పి తగ్గుతుంది. ఐస్ బాత్ తో చక్కటి నిద్ర లభిస్తుంది. ఐస్ బాత్ తో మానసిక ఆరోగ్యం మెరుగు అవుతుంది. ఆర్థరైటిస్ తో బాధపడేవారికి ఐస్ బాత్ మేలు కలిగిస్తుంది. All Photos Credit: Pixabay.com