ఉల్లితో డయాబెటిస్ కు చెక్ పెట్టొచ్చా?

ఉల్లిపాయ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

ఎర్ర ఉల్లిపాయలోని క్రోమియం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేస్తుంది.

ఉల్లిపాయ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.

రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది.

ఉల్లిపాయలోని ఫైబర్ జీర్ణం కావడానికి సమయం పడుతుంది.

స్లోగా జీర్ణం కావడంతో రక్తంలోకి చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తుంది.

ఉల్లిపాయ టైప్-1, టైప్-2 మధుమేహం ఉన్నవారిలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.

ఉల్లిపాయ, యాంటీ డయాబెటిక్‌ డ్రగ్‌ మెట్‌ఫార్మిన్‌ తీసుకుంటే బ్లడ్ లో షుగర్ అదుపులో ఉంటుంది.

All Photos Credit: pixabay.com