డయాబెటిస్ ఉంటే మటన్ తినకూడదా?

డయాబెటిస్ ఒకసారి వచ్చిందా అది జీవితాంతం కొనసాగే దీర్ఘకాలిక అనారోగ్యం అది.

చాలా మంది మాంసాహారుల్లో డయాబెటిస్ వచ్చిన వారు మటన్ తినకూడదనే భావన ఉంది. అది నిజమేనా?

చాలా మంది మాంసాహారుల్లో డయాబెటిస్ వచ్చిన వారు మటన్ తినకూడదనే భావన ఉంది. అది నిజమేనా?

మటన్లో అధికంగా కొవ్వు ఉంటుంది. ఈ కొవ్వు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ రూపంలో పేరుకుపోతుంది.

ఇది రక్తంలో చేరి చక్కెర స్థాయిలను పెంచుతుంది.

అనేక అధ్యయనాలు రెడ్ మీట్, మటన్ వంటివి టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయని తేల్చాయి.

డయాబెటిక్ రోగులు సంతృప్త లేదా ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉన్న మటన్ ను తినడం చాలా వరకు తగ్గించాలి.

మటన్ తినాలనిపిస్తే వారం మొత్తం కలిపి అరకిలో కన్నా ఎక్కువగా తినకూడదు.

మటన్ తినాలనిపిస్తే వారం మొత్తం కలిపి అరకిలో కన్నా ఎక్కువగా తినకూడదు.

మటన్ తినాలనిపిస్తే వారం మొత్తం కలిపి అరకిలో కన్నా ఎక్కువగా తినకూడదు.