బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది దీపికా పదుకోన్.
కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది.
హాలీవుడ్ లో కూడా ఈ బ్యూటీ నటించింది.
అందుకే ఈమెకి కేన్స్ ఫెస్టివల్ కి ఆహ్వానాలు వస్తుంటాయి.
ఈ ఏడాది కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కి హాజరైంది ఈ బ్యూటీ.
ఈ ఈవెంట్ కోసం ఫ్రాన్స్ లో లాండ్ అయింది దీపికా.
ఇక ఫెస్టివల్ కి బ్లాక్ శారీ ధరించింది.
సభ్యసాచి డిజైనర్ వేర్ చీర కట్టుకొని అందరినీ ఆకట్టుకుంది.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో దీపికా పదుకోన్