కేన్స్ 2022 ఫిల్మ్ ఫెస్టివల్ లో తమన్నా పాల్గొంది.
ఈ ఈవెంట్ కోసం ఆమె స్పెషల్ డిజైనర్ వేర్ ని ధరించింది.
బబుల్ హెమ్ గౌరీ, నైనిక డిజైన్ చేసిన గౌన్ ని వేసుకుంది తమన్నా.
ఈ డ్రెస్ తన ఎలిగెంట్ లుక్ లో ఆకట్టుకుంది తమన్నా.
తన డ్రెస్ కి తగ్గట్లుగా క్లాసీ మేకప్ వేసుకుంది.
తన హెయిర్ స్టైల్, డైమండ్ ఇయర్ రింగ్స్ అదనపు ఆకర్షణ.
మొత్తానికి తమన్నా తన లుక్ తో అందరినీ ఫిదా చేసింది.
కేన్స్ 2022 ఫెస్టివల్ లో తమన్నా
కేన్స్ ఫెస్టివల్ లో తమన్నా రెడ్ కార్పెట్ లుక్స్